.Anti-theft, Stylish, Lots of space, with a external USB charging port. Get your LUGG, the most innovative backpack for the Indian market
MORE DETAILS SEE THE https://goo.gl/FRU3jM
కాలేజీ విద్యార్థులు, ఉద్యోగులు బ్యాక్‌పాక్ లేకుండా బయటికి పోలేని స్థితి. అయితే, ఇప్పటి వరకూ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న బ్యాగులన్నింటికీ ముందు భాగంలోనే పలు రకాల జేబులు ఉన్నాయి. దీంతో బ్యాగు తగిలించుకున్నాక వెనక పదే పదే చెక్ చేస్తుంటాం. జేబులకు ఉన్న జిప్‌లన్నీ సరిగా ఉన్నాయా... లేదా అని. జన సంద్రంలో దొంగల భయంతో కొన్ని సార్లు వీపునకు తగిలించుకోవాల్సిన బ్యాగుని ముందుకి తగిలించుకుంటాం కూడా. ఇలాంటి ఇబ్బందులు లేకుండా వస్తువుల్ని భద్రంగా మోసుకెళ్లాలంటే? LUGGబ్యాగు ధరిస్తే సరి. వైవిధ్యమైన డిజైన్‌తో బ్యాగుని తీర్చిదిద్దారు. బ్యాగు ముందు భాగంలో ఒక్క జేబూ కనిపించదు. తగిలించుకున్న బ్యాగు జిప్‌ని ఓపెన్ చేయడం ఇతరులకు అసాధ్యం. సామర్థ్యం 20 లీటర్లు. 15 అంగుళాల పరిమాణం ఉన్న ల్యాపీని సులువుగా తీసుకెళ్లేందుకు ప్రత్యేక అర ఉంది. ట్యాబ్లెట్, ఐపాడ్, మొబైల్... లాంటి ఇతర యాక్ససరీస్‌ని పెట్టుకునేందుకు లోపల ప్రత్యేక అరలు ఉన్నాయి. వర్షంలో ‘రెయిన్ ప్రూఫ్’ కవచంతో బ్యాగుని తడవకుండా కాపాడుకోవచ్చు.LUGG Plusమోడల్‌తో నీళ్ల బాటిల్‌ని పెట్టుకునేందుకు వీలుగా ‘బాటిల్ హోల్డర్’ని అందిస్తున్నారు. ధర రూ.1,500. ఇతర వివరాలకుhttps://goo.gl/FRU3jM
| పవర్ బ్యాంకుని బ్యాగులోపల ఏర్పాటు చేసిన యూస్‌బీ పోర్ట్‌కి అనుసంధానం చేసి ఫోన్‌ని ఛార్జ్ చేయవచ్చు. అందుకు అనువుగా బ్యాగుకి బయటి పక్క ఎక్స్‌టర్నల్ యూఎస్‌బీ పోర్ట్‌ని నిక్షిప్తం చేశారు. |

No comments:
Post a Comment